Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రవ్యాప్తంగా 4.34 లక్షల ఎకరాల్లో పంట నష్టం

భారీవర్షాల కారణంగా 15 జిల్లాల్లో 4.34 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ కమిషనర్ మధుసూధనరావు తెలిపారు. 287 మండలాల్లో 2.75 లక్షల ఎకరాల్లో వరి, 2 లక్షల ఎకరాల్లో పత్తి.. 5,200 ఎకరాల్లో మినుముకు నష్టం కలిగిందని చెప్పారు. దీంతోపాటు, 6 వేల ఎకరాల్లో వేరుశనగ, 5 వేల ఎకరాల్లో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు.

More Telugu News